Logili Books

Devotional and Religion

Sriman Narayaniyam

By Sriman N Narasimhacharyulu

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sriman Narayaniyam
Publisher
Geetha Press, Gorakpur
ISBN
MANIMN7206
Binding
Hard Bainding
Published Date
2026
Number Of Pages
388
Language
Telugu
Availability
In Stock
About this book

ఓం శ్రీ పరమాత్మనే నమః
 

గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిమ్ ।

వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుమ్ ॥

 

నారాయణభట్టతిరికృతమ్

శ్రీమన్నారాయణీయము

 

ప్రథమస్కంధ పరిచ్ఛేదము
 

ఒకటవ దశకము
 

భగవన్మహిమ

సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం

నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానమ్ |

అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్త్వం

తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానామ్ ॥ 1 ॥

"1"

పరమాత్మ సచ్చిదానందఘనుడు, జ్ఞానస్వరూపుడు, సాటిలేనివాడు, దేశ, కాల, వస్తువులకు అతీతుడు, సర్వవ్యాపకుడు, నిత్య ముక్త స్వరూపుడు, వేదములు సైతము లక్షలకొలది అనువాకముల ద్వారా ఆ దివ్య స్వరూపుని గూర్చి వివరించుటకు పూనుకొనియు నేతి (న+ఇతి నేతి (న+ఇతి) అని మాత్రమే చెప్పగలిగినవిగాని, పూర్తిగా వర్ణింప జాలక పోయినవి. యోగులు సైతము చాల కాలము పెక్కు శ్రమల కోర్చి సాధన చేసిన పిమ్మటనే ఆ పరతత్వమును అనుభవించి, పరమపురుషార్థమైన మోక్షమును పొందగలరు. ఆ పరబ్రహ్మమే గురువాయూరు పురము నందు సగుణ సాకార రూపమున నారాయణుడై వెలసి ప్రజలకు దర్శనమిచ్చుచున్నాడు. వారి భాగ్యమును ఎంతనికొని యాడగలము..............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?