• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Srujanakanthi

Srujanakanthi By Dr C S R Murthy

₹ 350

                       డా|| సి. భవానీదేవి విద్యార్థిదశ నుండే తెలుగు భాష పై మమకారాన్ని పెంచుకుని సాహిత్య రంగంలో అడుగుపెట్టారు. బాపట్ల సాహితి వాతావరణంలో తండ్రిగారయిన శ్రీ కోటంరాజు సత్యనారాయణశర్మ  గారి సాహితి వారసత్వాన్ని  అందుకుని  నిరంతరంగా వివిధ ప్రక్రియల్లో రచనలు చేస్తూ వచ్చారు. నలభై సంవత్సరాల సాహిత్య సేవలో కవిత్వం, కథ, నాటిక, నాటకం , పరిశోధన, లలితగీతాలు, సంగీతరూపకాలు, నవల, వ్యాసం, బాలసాహిత్యం  , వెలువరించటం   ముదావహం. మరికొన్ని అముద్రిత రచనలు వెలుగులోకి రాబోతున్నాయి కూడా! తెలుగులో నవ్యకవితారూపం "నానీలు" రాసిన తొలి కవయిత్రి భావానిదేవే! తెలుగు సాహితీవేత్తలు, పాఠకలోకం కూడా భవానీదేవి సాహిత్యాన్ని చిరకాలంగా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు.

  • Title :Srujanakanthi
  • Author :Dr C S R Murthy
  • Publisher :Himabindu Publications
  • ISBN :MANIMN1803
  • Binding :Paerback
  • Published Date :2014
  • Number Of Pages :240
  • Language :Telugu
  • Availability :instock