Logili Books

Health Care

Tarachuga Vache Vyadulu Vati Chikitsa

By Dr O A Sharma

₹175
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Tarachuga Vache Vyadulu Vati Chikitsa
Author
Publisher
Dr O A Sharma
ISBN
MANIMN3622
Binding
Paerback
Published Date
Reprint 2016
Number Of Pages
341
Language
Telugu
Availability
In Stock
About this book

నూమొకాకై సంక్రమం నూమొకాకై వలన నుమోనియా

నిర్వచనం

ఊపిరితిత్తి శోథం. ఊపిరితిత్తిలోని వాయు -కోశాలు (alveoli) శోథస్రావంతో నిండి ఊపిరితిత్తి గట్టిగా తగులుతుంది.

కారకం

నూమొకాకై అను సూక్ష్మజీవులు ఊపిరితిత్తి _ కణజాలం మీద దాడి సలిపి ఈ శోథంకు దారితీస్తాయి. జబ్బు లక్షణాలు

  • గొంతు ముక్కు రొంప కొద్ది రోజుల క్రితం రోగిని సతాయించి ఉండవచ్చు.
  • జ్వరం పెయ్యివణుకు
  • దగ్గు కఫము/కల్లె /బలగమ్ పసుపు-ఆకు పచ్చ రంగులో ఉండి ప్రత్యేకంగా ఇనుము తుప్పు రంగు (rusty)లోకి మారుతుంది.
  • “ఛాతీలో ఊపిరి కుట్టు (నొప్పి)"
  • రోగి గాలి పీల్చేటప్పటికి ఛాతిలో బిగదీసి, పట్టినట్లుండి, అమిత వేదన కలుగుతుంది.
  • పెదిమల మీద “సర్పి” పొడచూపవచ్చు.

* ఊపిరితిత్తి కాలేయంలా తగుల్తుంది (గట్టి పడినందువలన) శోధనలు / పరీక్షలు

  • శ్వేత / తెల్ల రక్త కణముల సంఖ్య ఎక్కువ అవుతుంది.
  • కఫము శ్లేష్మంలో సూక్ష్మక్రిములు ఉంటాయి.
  • రక్త సంవర్ధనం (culture)లో క్రిములు వృద్ధి అయి ఉంటాయి.
  • ఛాతీ ఎక్స్ రే పరీక్షలో ఊపిరితిత్తిలోని జబ్బు భాగం తెల్లగా అగపడుతుంది.

" అవలక్షణాలు

  • పుపుసావరణ కుహరంలో చీము చేరుట.
  • ARDS అను గండం...
Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?