₹ 80
రహస్యంగా శవానికి ఆపరేషన్ చేసి, చెవిలోపలి భాగాలూ ఎలా ఉంటాయో పరిశీలించి, చెవిటి - ముగా వారికీ మాటలు నేర్పే యంత్రం తయారు చెయ్యాలని మొదలు పెట్టి, అయ్యవారిని చేయబోయి సోలాచేసినట్లు - కాదు కాదు సోల చేయబోయి అయ్యవారిని చేసినట్లు - అలెగ్జాండర్ గ్రాహంబెల్ టెలిఫోను తయారు చేసిన వైనాన్ని ఈ గ్రంథంలో పూసగుచ్చినట్లు వర్ణించాడు.
- మహీధర నళినీమోహన్
- Title :Telepone Katha
- Author :Dr Mahidhar Nalinimohan
- Publisher :Visalaandhra Publishing House
- ISBN :MANIMN1364
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :96
- Language :Telugu
- Availability :instock