• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Gangamma Poolu

Gangamma Poolu By Dr Vempalli Gangadhar

₹ 150

వజ్రంలాంటి కథకుడు

వానపడితే పత్తికొండ తాలూకాలో వజ్రాలు దొరుకుతాయంటారు. కాని వానలకి నోచుకోని రాయలసీమకు దొరికిన నిలువెత్తు వజ్రం వేంపల్లి గంగాధర్. అతడు కవి, రచయిత, పాత్రికేయుడు, చరిత్ర పరిశోధకుడు, అన్నిటికన్నా ముఖ్యం ఆదర్శ- ఉపాధ్యాయుడు. అతనిలో ఉత్సాహం, చైతన్యం, నలుగురికోసం ఆలోచించే తపన, నలుగురికోసం బతకాలన్న వేదన అతణ్ణి ఈ కాలం నాటి యువకుల కన్నా ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

2000 ప్రాంతంలో అనుకుంటాను. అప్పటికింకా గంగాధర్ ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించలేదు. పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. అప్పటికి అతణ్ణి నేను చూడలేదు. నేను గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యాలయం, హైదరాబాదులో పనిచేస్తుండేవాణ్ణి. ఒకరోజు నా ఆఫీసు అడ్రసుకి నాకో పుస్తకం వచ్చింది. 'పూణే ప్రయాణం.' గంగాధర్ రాసిన పుస్తకం. వెంటనే చదివాను. నా కడుపులో దేవేసినట్టు అయిపోయింది............

  • Title :Gangamma Poolu
  • Author :Dr Vempalli Gangadhar
  • Publisher :Dr Vempalli Gangadhar
  • ISBN :MANIMN6056
  • Binding :Paerback
  • Published Date :Nov, 2024
  • Number Of Pages :131
  • Language :Telugu
  • Availability :instock