₹ 100
మానవజాతి చరిత్రలోనే ఒక మూల మలుపు రష్యన్ అక్టోబర్ మహా విప్లవం. ఆ విప్లవానికి పూర్వ రష్యా లోని ప్రజల జీవన స్థితిగతులకు చెహోవ్ అద్దం పడితే , విప్లవ సమయంలోను, అనంతర తక్షణ కాలంలోనూ పరిస్థిని గోర్కీ ప్రతిబింబించారు. ఇక షోలాహోవ్ అక్టోబర్ విప్లవ అనంతర రష్యా పరివర్తన గురించి ప్రధానంగా రచనలు చేశారు. ఈ ముగ్గురి కాల్పనిక కథ సంకలనాలను చదివిన పాఠకుడు రష్యా ప్రజల జీవన పరిస్థితులను, పరిణామాలను అవగతం చేసుకోగలుగుతారు. అదే వీటి ప్రత్యేకత.
- Title :A. Chehov Kathalu
- Author :Rachamallu Ramachandra Reddy
- Publisher :Nava Telangana Publishing House
- ISBN :MANIMN1011
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :144
- Language :Telugu
- Availability :instock