• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Urenium Palle

Urenium Palle By Dr Vempalli Gangadhar

₹ 100

'నాయనా... యురేనియం అనేది మన 

భూముల్లోనే ఎందుకు పడింది...?' అని 

అడిగినాడు ఐదో తరగతి చదివే కొడుకు సాంబుడు. 

రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకు మంటూ మెరుస్తాండాయి. 

కొడుకు అడిగిన ప్రశ్నకు వెంకటేశు గుండెల్లో రాయి పడినట్లైంది. 

తన భూమి కూడా ఎకరంన్నర యురేనియం ప్రాజెక్టు కిందికి పోతాంది.

ప్రశ్న వుంది. దానికి జవాబే తన దగ్గర లేదు. 

వెంకటేశుకు తలనిండా ఏవేవో ఆలోచనలు. 

నిద్ర పట్టడం లేదు. 

ఆకాశాన్ని తను చూస్తున్నాడా?

తనని ఆకాశం చూస్తుందా?

                                                                                              - డా. వేంపల్లి గంగాధర్ 

  • Title :Urenium Palle
  • Author :Dr Vempalli Gangadhar
  • Publisher :Gayathri Publications
  • ISBN :MANIMN0649
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :104
  • Language :Telugu
  • Availability :instock