Logili Books

Short Stories

Tripura Kathalu

By Tripura

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Tripura Kathalu
Author
Publisher
Analpa Book Company
ISBN
MANIMN1452
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
228
Language
Telugu
Availability
In Stock
About this book

               రాయాలంటే ముందు రాయాలి. అంటేతప్పించి, రాతికి దన్నుగా అభిప్రాయాల పట్టికనొకటి పరికల్పిద్దామని కూర్చుంటే, తీరా రాస్తున్నప్పుడు ఆ అభిప్రాయాలు మనకే అడ్డుపడి ఊపిరాడకుండా చేస్తాయి. ఇలాంటి అవస్థలో ఉన్నప్పుడు నాకు త్రిపుర పుస్తకం దొరికింది. కొత్తగూడెంలో, గుమ్మంలోంచి చుస్తే కొండలు కనపడే ఊరి చివర ఇంట్లో, కొన్ని వేసవి రాత్రులు వరుసగా కొవ్వొత్తి ముందు కూర్చొని, పుస్తకం మొత్తం చదివాను. ఏమనిపించింది? .....స్వేచ్ఛ! ఎం తెలిసింది?... ఇంటిమేట్ విషయాలు చెప్పుకుందామని కూర్చున్నప్పుడు కాయితం మీద పెద్ద పథకాలివీ పన్నాల్సిన అవసరం లేదని. త్రిపురని చదివింతర్వాత నేను రాసినవేవి చదవకముందు రాసినవాటిలా లేవు. అందుకే త్రిపుర నాకు ముఖ్యం. అందుకే ఇప్పుడీ అవకాశం వస్తే, ఆ కృతజ్ఞత చెప్పుకుందామని కొంతా, త్రిపుర అక్షరాలతో చోటు పంచుకోవచ్చని కొంతా - ఈ ఉబలాటం.

                                                                                  - త్రిపుర

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?