• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Udala Marri

Udala Marri By P Chinnayaa

₹ 180

              వర్తులాకారపు విప్లవోద్యమ అభివృద్ధి క్రమంలో సుదీర్ఘ విప్లవోద్యమం కాకలుదీరిన వీరయోధులు ఎందరినో ఆందించిన నల్లగొండ జిల్లాలోని అతిపురాతన గ్రామానికి ఊడలమర్రి కేంద్రబిందువు, సంకేతం. నేడు అదే ఊడలమర్రి కింద... గ్రామంలోని అన్ని కులాల ప్రాతినిధ్యంగా రమేష్ , శంకర్, కిష్టయ్య, వెంకటేష్ సమావేశమై ... విప్లవోద్యమం విస్తృతి గురించి దారుల జాడలు వెతుకుతున్నారు. కులాల పునాదులు కూలగొట్టడానికి ఎత్తుగడలు, వ్యూహం రచిస్తున్నారు.

              భారతదేశ రైతాంగ ప్రయోజనాలను ఘణంగా పెట్టి...., మరణశయ్య మీద ఉన్న సామ్రాజ్యవాదానికి దాసోహం అంటున్న భారతదేశ కుళ్లిపోయిన అర్ధభూస్వామ్య - అర్ధవలస రాజ్యాధికారం ఫాసిజంగా ప్రజల మీద దాడికి దిగుతోంది.

                ఉత్పత్తి శక్తుల - ఉత్పత్తి సంబంధాల వైరుధ్యాన్ని పరిష్కరించాలనే స్థితికి ఇది కొండగుర్తు. ప్రజలు ఈ స్థితిని మార్చటానికి అతిపురాతన అభివృద్ధి నిరోధకమైన వైరుధ్యాన్ని పరిష్కరించటానికి సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారు.

  • Title :Udala Marri
  • Author :P Chinnayaa
  • Publisher :Samajika Adhyayana Vedhika
  • ISBN :MANIMN2172
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :223
  • Language :Telugu
  • Availability :instock