• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Unnatanga Kalalu Kanadi! Hundaga Neraverchukondi, DO EPIC SHIT

Unnatanga Kalalu Kanadi! Hundaga Neraverchukondi, DO EPIC SHIT By Uncle Variku

₹ 299

విజయంతో నా సంబంధానికి, నాకు కలిగిన ఎన్నో

వైఫల్యాలతో సంబంధం ఉంది. గత కొన్నేళ్లుగా నేను చేసిన పొరపాట్లు గురించి

ఆలోచిస్తే, ఆ పొరబాట్లే ఉహించని కొన్ని సమయాల్లో విజయం దిశగా ముందుకు నడిపించాయి.

ఈ అధ్యాయంలోని ఈ భాగం విజయం ఎలా సాధించాలో తెలియచేయడం గురించి కాదు.

ఇందులో మీకు విజయం అంటే ఏమిటో నిర్వచించడం, దానిపట్ల నిజాయితీగా ఉండటం, ఆపై మీరు విజయం సాధించడానికి వైఫల్యాలను నిచ్చెనలుగా ఎలా ఉపయోగించడం లాంటి అంశాలు ఉంటాయి. ....

  • Title :Unnatanga Kalalu Kanadi! Hundaga Neraverchukondi, DO EPIC SHIT
  • Author :Uncle Variku
  • Publisher :Manjul Pablication House
  • ISBN :MANIMN3671
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :293
  • Language :Telugu
  • Availability :instock