Logili Books

Short Stories

Varnamalamrutam ( Varnamaalaamrutham)

By Prasad G Tarakanadha

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Varnamalamrutam ( Varnamaalaamrutham)
Publisher
Prasad G Tarakanadha
ISBN
MANIMN6597
Binding
Papar back
Published Date
2025
Number Of Pages
127
Language
Telugu
Availability
In Stock
About this book

' అక్షరంతో 'అమ్మ'ను ఆవిష్కరిద్దాం.

'అమ్మ' అంటే అవని, భూమిలా భరిస్తుంది.

‘అమ్మ' అంటే అమృత వర్షిణి, అమృతాన్ని తాగించి పెద్ద చేస్తుంది. 'అమ్మ' అంటే వాగ్దేవి, మొదట నీ నోటినుండి 'అమ్మ' అనే పదాన్ని పలికిస్తుంది.

‘అమ్మ' అంటే మార్గదర్శి, ఎలా బతకాలో నేర్పిస్తుంది.

'అమ్మ' అంటే స్పూర్థి ప్రదాత, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వివరిస్తుంది.

అరువది నాలుగు కళలు మూర్తీభవించిన మహామనిషి 'అమ్మ'.

'అమ్మ' తన సంతానాన్ని శిల్పిలా ఎలా మలిచిందో జిజియా బాయి ద్వారా తెలుసుకుందాం. ఆమె శివాజీ మహరాజ్ అమ్మ. 12 జనవరి 1598 లో పుట్టింది. షాహాజీ భోంస్లే భార్య. శివాజీ 14 సంవత్సరాల వయసులో వున్నప్పుడు అతనికి పూనాలోని జాగీరును తండ్రి అప్పగించాడు. తల్లీకూడా కొడుకుతో వెళ్ళి ఆ బరువు బాధ్యతలను మోసినది. చిన్నప్పుడే రామాయణ, మహాభారతంలోని కథలను, రాజకీయ ఎత్తుగడలను చెప్పింది. రావణ బకాసురు లాంటి వాళ్ళను వదల కూడదు, బతక నివ్వ కూడదు అని శివాజీ తీర్మానించు కున్నాడు..........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?