Logili Books

Poems

Veerabrahmam Padhyalu

By Rachapalem

₹110
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Veerabrahmam Padhyalu
Author
Publisher
Prajashakthi Book House
ISBN
MANIMN0874
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
134
Language
Telugu
Availability
In Stock
About this book

                              ఆచార్య రాచపాళెం ప్రసిద్ధ తెలుగు సాహిత్య విమర్శకులు. పింగళి సూరన రచించిన "ప్రభావిత ప్రద్యుమ్మం" మీద పరిశోధించారు. ' తెలుగు కవిత్వం  - నన్నయ్య ఒరవబడి", 'ప్రాచీనాంధ్ర కవుల సాహిత్యాభిప్రాయాలు" అనేవి అయన ప్రాచీన  సాహిత్యం మీద రచించిన విమర్శ గ్రంధాలూ. ఇవిగాక మరో ఇరవై అయిదు గ్రంధాలూ ఆధునిక సాహిత్యం మీద రచించారు. " మన నవలలు - మన కథానికలు" గ్రంధానికి 2014 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నేషనల్ బుక్ ట్రస్ట్ , కేంద్రసాహిత్య అకాడమీలో సభ్యులుగా పనిచేసారు. ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. శ్రీ కృష్ణదేవరాయ, యోగివేమన విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులుగా పనిచేసారు. అయన రచించిన పుస్తకం " సాహిత్య పరిశోధన సూత్రాలు" తెలుగు పరిశోధక విద్యార్థులకు ఆధార గ్రంధంగా ఉంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?