Saamaajika Viplavakaarudu pothuluri Veerabrahmam By Rachapalem
₹ 120
బ్రహ్మంగారు తాత్వికుడు కావడానికి తాను పుట్టి పెరిగిన శతాబ్దాలోని ఆయా పరిస్థులే హేతుభూతాలయ్యాయని చెప్పవచ్చు.
బ్రహ్మంగారు చేసిన గురుబోధనలు ఎంతో గుట్టుగా ఉన్న పామర జనం గుండెలలోకి సూటిగా దూసుకుపోయే బాణాల వంటివి.
వీరబ్రహ్మం తాత్విక భావధార అచలయోగా సంబంధి.
వీరబ్రహ్మం నడిపిన ఉద్యమం చాల విశాల దృక్పధంతో నడిచింది. భుద్దిడిలాగా ఈయన స్వార్థాన్ని, సామజిక అసమానతల్ని ద్వేషించాడు.
బ్రహ్మంగారు కేవలం ఒక ఆధ్యాత్మిక వేత్త మాత్రమే కాదు. ఛాందస భావాలూ లేని ఒక అభ్యుదయవాది కూడా.
- Title :Saamaajika Viplavakaarudu pothuluri Veerabrahmam
- Author :Rachapalem
- Publisher :Prajashakthi Publications
- ISBN :MANIMN0869
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :152
- Language :Telugu
- Availability :instock