• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Lag Jaa Gale

Lag Jaa Gale By Paresh Doshi

₹ 120

Shades of Blues

లగ్ జాగలే

ఒకప్పుడు పాటల్లో ఎంతో వైవిద్యముండేది. అందులో భాగంగానే విషాద గీతాలనబడే పాటలుండేవి. శ్రోతను రంజింపజేసే పాటలే కాదు, మనసును తడిపేసే పాటలు కూడా అంతే కట్టిపడేసేవి. ప్రజాదరణ పొందేవి. తర్వాత తర్వాత అవి నెమ్మదిగా తగ్గిపోయాయి. ఇప్పుడు అక్కడో పాట - ఇక్కడో పాట వినిపిస్తుంది అంతే.

ఒక ఇంటర్వ్యూలో, బహుశా 15-20 ఏళ్ళ క్రితమే, లతా మంగేష్కర్ అంటారు: 'ఇప్పటి సంగీతంలో అప్పటి ఇంద్రజాలం లేదు, అంతెందుకు ఇప్పుడు ఎవరన్నా విషాద గీతాలు రాస్తున్నారా, బాణీ కడుతున్నారా, పాడుతున్నారా?' అని. మాటలు అచ్చంగా ఇవే కాకపోవచ్చు కానీ భావం

ఇదే.

ఇలా ఎందుకైంది? మానవ జీవితంలో ఎన్నో పార్శ్వాలు ఉంటాయి. ఎన్నో ఉద్వేగాలు ఉంటాయి. అమాయకత్వం, లేగదూడ ప్రాయపు ప్రేమ, ఆకర్షణ, సరదా, సంతోషం, ఉత్సాహం, సంబరాలు, ప్రేమ, వియోగం, దుఃఖం... ఇలా ఎన్నో. అయితే విషాద గీతాలు................

  • Title :Lag Jaa Gale
  • Author :Paresh Doshi
  • Publisher :Chayya Resources center
  • ISBN :MANIMN3940
  • Binding :Papar back
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :125
  • Language :Telugu
  • Availability :instock