₹ 140
నువ్వు అల్లుకుంటే
తెగయేడ్చే పసిపాప స్తన్యమంది నవ్వులు చిందిస్తుంది
ఆత్మహననానికి పూనుకున్న మనిషికి అమాంతంగా
జీవితం మీద వల్లమాలిన మమకారం కలుగుతుంది.
ఆకాశం కాన్వాసుపై సాంధ్యరంగుల చిత్రాన్ని చెరిపేసుకొని
సూర్యుడు తన వెలుతురులు తన కూడా తీసుకెళ్ళిపోతాడు.
రాత్రి తాను పరచిన చీకటి జలతారును
తెల్లారే తానే తీసుకెళ్లిపోతుంది.
- పరేశ్ దోశి
- Title :Vanatanam
- Author :Paresh Doshi
- Publisher :Chaya Publications
- ISBN :MANIMN1444
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :134
- Language :Telugu
- Availability :instock