Logili Books

Poems

Akupaccha Vennela

By Hrk Kodidela

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Akupaccha Vennela
Author
Publisher
Mahesh books
ISBN
MANIMN1529
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
125
Language
Telugu
Availability
In Stock
About this book

           కవిత్వం సరస్వతి కాదు. దైవం కాదు. దయ్యం. దయ్యాలు వికారంగా ఉండాలని యేమి లేదు. పదాలు వెన్నకి తిరిగి, దంతాలు వెల్లుకు వచ్చి, నైతి విరబోసుకుని, ముఖం మీద నెత్తురు చారలు కట్టి ఉండాలని యేమి లేదు. దయ్యం అగ్లీగా ఉండక్కర్లేదు. చాల అందంగా కూడా ఉండొచ్చు. మలేవలేంట్ గా ఉండక్కర్లేదు. బెనెవలెంట్ గానూ వుండొచ్చు. కవిత్వం అందమైన దయ్యం. మలేవలేంట్ గా లేదా బెనెవలెంట్ గా యెలాగైనా కావొచ్చు. ఆ అందమైన దయ్యం ఆవహించిన మనిషిని పట్టుకుని మీరేమి జాలి పడక్కర్లేదు. ఆ దయ్యం ఆవహించి ఆ పూనకంలో పలికే వాక్కు దివ్యం గా ఉంటుంది.

                                                                                         - హెచ్చార్కె

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?