Logili Books

Poems

Sri SitaRama Katha Sundara Kandamu

By Sundadasu , M S Ramarao

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri SitaRama Katha Sundara Kandamu
Publisher
Srimathi Moparthi Lakshmi Samrajyamu
ISBN
MANIMN3461
Binding
Paerback
Published Date
2022
Number Of Pages
208
Language
Telugu
Availability
In Stock
About this book

“శ్రీరామరక్ష - సర్వజగద్రక్ష"

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో సమామ్యహం !

శ్రీ హనుమంతుని ద్వాదశ నామములు

హనుమా నంజనానూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణ సఖః పింగక్షో అమిత విక్రమః || ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతాచ దశ గ్రీవస్య దర్పహా ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ |

హనుమంతుని ఈ పండ్రెండు నామములు పరుండబోవు కపుడు, ప్రయాణ సమయమున పఠించిన మృత్యుభయ ముండదు. సర్వత్ర విజయము కలుగును.

హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?