Logili Books

Poems

Kalam Aligindi

By Dr C Narayana Reddy

₹150
Out of Stock
Out of Stock
Book Details
Title
Kalam Aligindi
Publisher
Mahojwal Publications
ISBN
MANIMN1130
Binding
Paperback
Published Date
2017
Number Of Pages
140
Language
Telugu
Availability
Out of Stock
About this book

                    రాజ్యసభ పూర్వ సభ్యులు, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు , జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ గౌరవ స్వీకర్త , కేంద్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యులు మహాకవి డా|| సి.నారాయణ రెడ్డి గారు ఈ రోజు భౌతికంగా మనమధ్య లేరనే కఠోర సత్య నమ్మశక్యం కానిది, జీర్ణించుకోలేనిది. సినారే ఆకస్మికంగా 12 -06 -2017  న పరమపదించడం వారి కుటుంబంతో పాటు, ప్రపంచ నలుమూలల వున్న వారి అసంఖ్యాక   అభిమానులకు ఎన్నటికీ తీరని సంతాపం కలిగించింది. డా|| సి.నారాయణ రెడ్డి   గారు తమ అసమాన  కావ్యాల   ద్వారా సాహిత్యాన్ని సుసంపన్నం చేసినట్టే అయన వహించిన వివిధ ఉన్నత పదువులకు ఎంతో వన్నె చేకూర్చి ఘన విజయాలు సాదించినవారు. ఆ విశ్వకవికి సాహితి జగతి వందనం అర్పిస్తూ, ఆ మహామానిషి దివ్యస్మృతికి వినమ్రంగా శ్రద్ధంజలి   ఘటిస్తున్నది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?