Logili Books

General

Tere Bina Zindagi

By Paresh Doshi

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Tere Bina Zindagi
Author
Publisher
Chaaya Resource Centre
ISBN
MANIMN1991
Binding
Paerback
Published Date
2019
Number Of Pages
111
Language
Telugu
Availability
In Stock
About this book

                           దోశి గారు తన అనువాదాలను  పుస్తకంగా తేవడానికి ... హిందీ పాటల్లో  "స్త్రీ పురుష సంబంధాలు" అని  ఒక నిర్దిష్ట అంశాన్ని ఎంచుకున్నారు  . ఆ పరిధి లోకి వచ్చే పాతిక పాటలను  ఎంపిక చేసుకున్నారు. అనువాదకుని  గానే  కాకుండా పరిశోధకునిగా కూడా మారి ద్విపాత్రల్ని పోషించారు. పాటల అనువాదంతో  పాటు వాటి పూర్వాపరాలు , వాటిని సృజించిన వారి వివరాలు, సందర్భాలు, నేపధ్యాలూ, ఇవన్నీ పరిశోధించి సాధికారికంగా చెప్పడం వెనుక ఉన్న అపార శ్రమ తెలుస్తూనే ఉంది. అందుకు కూడా పరేశ్ దోశి గారిని అభినందిస్తున్నాను.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?