• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ideology

Ideology By Rao Krishnarao

₹ 25

                            కారణాలేమైనప్పటికీ మర్క్స్ సిద్ధాంతంలోని ముఖ్యమైన  కొన్ని భావాలు మరుగున పడిపోయాయి, లేదా అంతగా  ప్రాచుర్యం పొందలేదు. అలాంటి వాటిలో మర్క్స్ ఐడియాలజీ సిద్ధాంతం ఒకటి. దాన్ని అతి సంక్షిప్తంగా పరిచయం చేసే ఒక ప్రయత్నమే ఈ చిన్న పుస్తకం. ఈ నాడు ఎక్కువ మంది ఐడియాలజిని ఎలా అర్ధం చేసుకుంటున్నారో దానికి భిన్నంగా, విరుద్ధంగా వుంటుంది మర్క్స్ సిద్ధాంతం . పెట్టుబడిదారీ ఐడియాలజీ ప్రపంచాన్ని పూర్తిగా ఆవహించిన ఈ దశలో మర్క్స్ ఐడియాలజీ సిద్ధాంతానికి విశేష ప్రాధాన్యత ఏర్పడింది. ఈ దశలో పెట్టుబడిదారీ వ్యతిరేక పోరాటానికి మర్క్స్ అనంతరం వచ్చిన సిద్ధాంతాలకన్నా మర్క్స్ ఐడియాలజీ సిద్ధాంతమే మరింత సమర్థవంతంగా  ఉపయోగపడుతుంది.

  • Title :Ideology
  • Author :Rao Krishnarao
  • Publisher :Dr.Chelikani Ramarao Memorial Commiittee
  • ISBN :MANIMN2423
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :72
  • Language :Telugu
  • Availability :instock