• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Naramedhaluu Niyogaluu

Naramedhaluu Niyogaluu By B Vijayabharathi

₹ 250

                          మహాభారతంలోని సర్పయాగము, రాక్షసమేధము, ఖాండవ దహనము, శత్రువులను మూక ఉమ్మడిగా హతమార్చిన సంఘటనలుగా గుర్తించవచ్చునని ఈ పరిశీలన చెబుతున్నది. పురోహిత వ్యవస్థ , పురుషస్వామ్యము రాజకీయ హత్యలు, నియోగ పద్ధతులు కింది వర్గాలను స్త్రీలనూ అణచిపెట్టి ఉంటె ధర్మసూక్ష్మాలుగా రూపొందటాన్ని ఇక్కడ గమనించవచ్చు.

                               పురాణాలలోని కథలను పరమ సత్యాలుగా పవిత్ర విషయాలుగా నమ్మేవారు. వాటిలోని అంతరార్ధాలను గ్రహించవల్సిన అవసరం - ఈనాడు - ఎక్కువగా కనిపిస్తున్నది. అరుంధతిని వసిష్ఠుడిని ఆదర్శదంపతులుగా చూసే సమాజం ఈనాడు వర్ణాంతర వివాహాలను ఎందుకు అంగీకరించలేకపోతున్నది? గుణకర్మల వల్లనే వర్ణం నిర్ణయమవుతుందన్న గీత బోధనను ఎందుకు మన్నించలేకపోతున్నది? జ్ఞాన సమాజం కులాల సమాజంగా ఎందుకు మారింది? అని ప్రశ్ననించుకుని పురోగమించవలసిన తరుణంలో ఈ గ్రంథంలోని పరిశీలన కొంతైనా పాఠకులను ఆలోచింపచేస్తుంది.

                                      పూర్వ సంస్కృతిని అర్ధం చేసుకోవటంలో ఇదొక కోణం.

  • Title :Naramedhaluu Niyogaluu
  • Author :B Vijayabharathi
  • Publisher :Anupama Printers
  • ISBN :MANIMN0795
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :388
  • Language :Telugu
  • Availability :instock