₹ 400
"ఇండిజనస్ నాలెడ్జ్ ఆఫ్ డి కోయతూర్ అఫ్ కామారం" అనే పుస్తకం ఈ సమాజానికి పరిచయం చేయటం చాల ఆనందంగా ఉంది. చరిత్ర ఆదివాసీలు తమ చరిత్రను, తమ అస్తిత్వ మూలాలను తామే నిర్మాణం చేసుకున్న చారిత్రలో ఈ పుస్తకం మిగిలిపోయింది. "బిర్సాముండా యూత్" ఈ సమాజంలోని మార్పులను పరిశీలిస్తుంది. 2006 సంవత్సరంలో కామారం గ్రామ శ్రీ సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం నేటి భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కోయతూర్ విద్యార్థి యువత, మనయొక్క గ్రామ యూత్ కు ఏమి పేరు నామకరణం చేద్దాం అని అన్నపుడు 1885 లో ముండా జాతి అస్థిత్వం కోసం జార్ఖండ్ లో బ్రిటిష్ వారి పై ఎదురొడ్డి పోరాడి రక్తం చిందించిన బిర్సాముండా త్యాగఫలం పై మాయొక్క యూత్ నామకరణం జరిగింది.
-బిర్సాముండా ఎంప్లాయిస్ యూనియన్.
- Title :Indijinas Knowledge Of Da Koyathur Of kamaram
- Author :Birsamunda Employees Union
- Publisher :Ankush Publications
- ISBN :MANIMN0646
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :296
- Language :Telugu
- Availability :instock