• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Devunito Mahaprayanam

Devunito Mahaprayanam By K J Ramesh

₹ 150

తోరాతో తొలి అడుగు

దేవునితో మహాప్రయాణం

ఈ మాట అసలు అనవచ్చా?

-ఎంత ధైర్యం కావాలి

-ఎంత విశ్వాసం ఉండాలి

-ఎంత సమర్పణ కావాలి

-ఎంత పవిత్రత కలగాలి

-ఎంత నిగ్రహశక్తి ఏర్పడాలి

ఇవన్నీ సాధ్యమేనా? ఈ కావ్యానికి పెట్టిన శీర్షిక చూశాక ఎన్ని ఆలోచనలు ఉత్పన్నమయ్యాయో చెప్పలేను. పలుమార్లు చదివిన అనంతరం మనసుకు ఊరట కలిగింది. నా మనస్సుకు నాకే శాంతి ఏర్పడింది. ఈ మధురమాల నూతన కవితా ప్రక్రియలో భావుకత లేదు. అంతా యదార్థ జీవన చారిత్రక చిత్రణ. అదీ క్రీస్తుపూర్వం  3500 సంవత్సరాల నాటి చారిత్రక సత్య మానవ జీవన వికాస గాథ.

మిత్రుడు కె.జె. రమేష్ రచనలో ఒక నూతనత్వం ఉంది. తనకు తానే ఏర్పరచుకున్న అక్షరనియతి. ఈ ప్రక్రియకు తనకు తానే కర్త కర్మ క్రియ. అందుకే పూర్తయింది. ఇది మోషే పంచకం 'తోరా' అంటారు. యూదుల పవిత్ర పఠనీయ గ్రంథం. తెలుగులో తొలిగా విలియం కేరీ 1821లో మోషే పంచకము అనే పేర అనువదించి ముద్రించాడు. ఈ ప్రతి విలియం కేరీ గ్రంథాలయం సిరంపూరులో ఉంది. యూదులు 'తోరా’ చదివే తీరు మన సామవేదంలా ఉంటుంది. నేను స్వయంగా విన్నా. ప్రతి........

  • Title :Devunito Mahaprayanam
  • Author :K J Ramesh
  • Publisher :Luthers Book House (Prabhoda)
  • ISBN :MANIMN3843
  • Binding :Papar back
  • Published Date :April, 2022
  • Number Of Pages :174
  • Language :Telugu
  • Availability :instock