• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

MadhuShala

MadhuShala By Anil Battula

₹ 100

తూనీగ

ఆమె గాలిలా వీస్తుంది.

ఒకరోజు నేను తూనీగలా ఆమె వద్దకు వెళ్లాను ఆ గాలి ఉద్ధృతికి నాకు ఊపిరాడలేదు అర్భకుడిని

రెక్కల్లో బలం లేకున్నా ఆకాశంలాంటి ఆమెని

అందుకోవాలని

తపిస్తుంటాను

ఓడిపోతుంటాను

నా రెక్కలు వూడి గాలిలో కలిసినప్పుడే

నేను ఆమెను చేరుతానేమో..........

  • Title :MadhuShala
  • Author :Anil Battula
  • Publisher :Bhodhi Foundation
  • ISBN :MANIMN3984
  • Binding :Papar back
  • Published Date :July, 2022 2nd print
  • Number Of Pages :148
  • Language :Telugu
  • Availability :instock