₹ 150
వ్యవసాయం పశుపాలన ఏక కాలంలోనే పుట్టాయి. వ్యవసాయ సంస్కృతి సకల సంస్కృతులకు మూలం. సస్యాహారం కన్న మాంసాహారం ఎక్కువ పుష్టి వర్ధనం. వైదికార్యులు గోగణాన్ని, సెమెటిక్కులు అజావి గుణాన్ని పెంచారు. వ్యవాసాయం ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. దాంతో పాటు కలిమి వేల్పులు కూడా పెరిగారు. వీరిని గ్రాంథికంలో సౌభాగ్య దేవతలంటారు. ఇంగ్లీషులో ఫెర్టిలిటీ గాడ్స్ అంటారు. అన్నపుష్టి వల్ల మ్లేచ్ఛ జనాభా పెరిగింది. ఆ నిష్పత్తిలో అన్నం పెరగలేదు. అప్పుడు ఒకనాడు తిరస్కరించిన సస్యాన్నం కొరకు ఈజిప్ట్ బాబిలన్ చండశాసన రాజుల దగ్గర స్వచ్చందంగా దాస్యాన్ని అంగీకరించారు. ఆ రాజు పరమేష్టి ఆదర్శంగా హిబ్రులయహ్ వహ్ అరమాయిక పెద్దకొడుకు అరబ్బుల అల్లాపేర నిరంకుశ చండశాసన వేల్పు అవతరించాడు.
ఇదే టూకీగా వేల్పుల కథ..
- Title :Velpula Katha
- Author :Rambatla Krishnamurthy
- Publisher :Andhrapradesh Abhyudaya Rachayithala Sagham
- ISBN :MANIMN2273
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :165
- Language :Telugu
- Availability :instock