• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Venna muddalu

Venna muddalu By Janardhana Maharshi

₹ 200

                  మంచి పుస్తకం చదివి ఆస్వాదిస్తే కలిగే ఆనందమేంటో నాకు తెలుసు. తెలుగు సాహిత్యం మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషల్లోనూ, ఆంగ్ల భాషలోనూ వచ్చే సాహిత్యాన్ని విరివిగా చదవడం నాకు అలవాటు. ఒక తరం వేరొక తరానికి తమ అనుభవపరంపరను నిరంతరం అందించే శాశ్వత విజ్ఞాననిధులు పుస్తకాలు. కానీ నా తర్వాత తరంలో పుస్తకాలు చదవడం తగ్గిపోతుందనే ఆలోచన నాకు కొంత బాధ కలిగించింది. పుస్తకాలు చదవడంలోని ఆనందాన్ని కొత్త తరానికి పరిచయం చెయ్యాలన్న ఆలోచన నాలో ప్రస్ఫుటంగా నాటుకుంది.

                    2018 డిసెంబర్ లో ఒక రోజు మా శ్రీవారు సత్యదేవ్ నాతో మాట్లాడుతూ మనమొక పబ్లిషింగ్ హౌస్ స్థాపించబోతున్నామనగానే నాకు పాలో కొయిలో చెప్పిన ఒక సత్యం గుర్తొచ్చింది. When you want something, all the universe conspires in helping you to achieve it. 

  • Title :Venna muddalu
  • Author :Janardhana Maharshi
  • Publisher :Anvikshiki Publications
  • ISBN :MANIMN2846
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :196
  • Language :Telugu
  • Availability :instock