Logili Books

Devotional and Religion

Vilaya Vinyasam

By Kovela Santosh Kumar

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vilaya Vinyasam
Publisher
Sahithi Publications
ISBN
MANIMN0613
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
160
Language
Telugu
Availability
In Stock
About this book

                                                                         ప్రపంచంలో భారతీయ ధర్మాన్ని... సంప్రదాయాన్ని దుర్వ్యాఖ్యానం చేసినంతగా మారే సంప్రదాయాన్ని ఎవరు చేయలేదు. అందుకు సాహసించలేదు. స్వేచ్ఛవాదం పేరుతోనో... హేతువాదం పేరుతోనూ... మన దేశంలోనే... తమను తాము మేధావులుగా ప్రకటించించుకొన్న వారే ఇలాంటి వ్యాఖ్యానాలు చేశారు. చేస్తున్నారు. "రామాయణ భారతాలను నిందిస్తే సంతోషపడేవాళ్లం చాలమందిమి ఉన్నాం" అంటూ సగర్వoగా ప్రకటించుకొనేవాళ్లను సైతం సహిస్తున్న దౌర్భాగ్యం మనది. బ్రిటిష్వాడు ఎప్పుడు ఈ దేశంలో కాలుమోపాడో.. అప్పటినుంచి... ఈ రకమైన ధార్మిక విధ్వంసకాండ పెచ్చరిల్లింది. లిబరలిజం పేరుతో... లిబరల్స్ అని చెప్పుకొనే వాళ్లు ఈ జాతిపైన, జాతీయతపైనా విశృంఖలంగా విచ్చుకత్తుల విసురుతూనే ఉన్నారు. తరువాత ఏం ఉందొ ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

                                                                                                  -కోవెల సంతోష్ కుమార్.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?