Logili Books

Children's Special

Vishnu Sharma Panchatantram

By Swarna Venkata Narayana

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vishnu Sharma Panchatantram
Publisher
Pallavi Publications
ISBN
MANIMN7187
Binding
Paparback
Published Date
Oct, 2026
Number Of Pages
205
Language
Telugu
Availability
In Stock
About this book

మిత్రభేదం

స్నేహాన్ని మించిన బలం లేదు. దాన్ని చక్కగా కాపాడుకోవలసిన అవసరం ఉంది. స్నేహాన్ని చూసి ఓర్వలేక చెడగొట్టే వాళ్లు కొందరుంటారు

ఒకానొక అడవిలో పింగళకమనే సింహం, సంజీవకుడనే ఎద్దు చాలా స్నేహంగా వుండేవి. ఓ జిత్తుల మారి నక్క వారి స్నేహాన్ని చెడగొట్టడానికి సింహానికి చాడీలు చెప్పి ఎద్దును చంపించింది.

ఎంతటి అందాల స్నేహమది

సద్గుణాల ఎద్దు జంతువుల రాజు మధ్య వికసించెను

కీకారణ్యంలో పెనవేసుకున్న స్నేహం అది

ఒక నక్క దురాలోచనతో వాటిని విడదీసింది

ఎద్దు మరణం - పరిణామం మిత్రభేదం

రాజ కుమారులారా! మిత్రభేదం కథను ఇప్పుడు మీరు వినాలని కుతూహల పడుతున్నారు. ఆ కథను వివరంగా చెప్తాను వినండి అని విష్ణుశర్మ ఆ కథను ప్రారంభించాడు.

"సద్గుణాల రాశి ఎద్దు, అడవికి రాజు సింహం. వీరి మధ్య విడదీయరాని స్నేహం. దాన్ని భరించలేని జిత్తులమారి నక్క వాటి మధ్య చిచ్చు పెట్టింది; అకారణంగా మరణం ప్రాప్తించింది ఎద్దుకి" అన్నాడు విష్ణుశర్మ. అదెలా సంభ వించింది గురువర్యా అని రాజపుత్రులు అడుగగా విష్ణుశర్మ సంజీవకుడనే ఎద్దు కథ ప్రారంభించాడు........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?