అసలు తప్పు ఏది?
తప్పులేనివాడు ధరయందు దొరకడు
మనిషిచేయు తప్పు మానుకాదు.
తెలిసి చేయు తప్పు, దిద్దుకొనని తప్పు
అసలు సిసలు తప్పు లరసి చూడ 11
వివరణ :
ప్రపంచంలో తప్పుచేయని వాడు ఉండడు. తప్పులు మనుషులు చేస్తారు. గాని, చెట్లు మానులుకాదు (to err is human). కాబట్టి తప్ప చేయడం అనేది సహజమే. అయితే అసలుతప్ప ఏమిటంటే ఒక విషయం తప్పు అని తెలిసి కూడ దానిని దిద్దుకొనక పోవడం, మరలా మరలా చేయడం!...............