Logili Books

Literature

Vyasa Darsanam

By Prof Mudigonda Siva Prasad

₹350
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vyasa Darsanam
Publisher
Prof Mudigonda Siva Prasad
ISBN
MANIMN1779
Binding
Paerback
Published Date
2019
Number Of Pages
340
Language
Telugu
Availability
In Stock
About this book

                                      చారిత్రక నవలాచక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ ఆయా సందర్భాల్లో రచించిన వివిధ సాహిత్య, సాంస్కృతిక వ్యాసములివి. ఆంధ్రభూమి దిన, వార , మాస పత్రికలలోనూ ఆంధ్రజ్యోతి వంటి వివిధ పత్రికలలోను లోగడ ప్రకటించబడి అశేష పాఠకలోకాన్ని అలరించాయి. ఇవన్నీ ఒకే సంపుటంగా రావటం ఇదే ప్రధమం.

                                      రచయిత చిన్ననాటి ముచ్చట్లు , భారతీయ సాంస్కృతిక మూలసూత్రాలు , పండిత దినదయాల్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాద సిద్ధాంత భూమిక వంటి లోతైన వ్యాసాల నుండి ఇటీవల విడుదలైన మహానటి సావిత్రి బయోపిక్ పై సమీక్ష వంటి వ్యాసాలతో సహా, పాఠకులకు విజ్ఞానాన్ని విశ్లేషణాత్మక వివేచనను అందించే గ్రంథమిది.

ఇది చారిత్రక నవలాచాక్రవర్తి 79 వ సంవత్సరం

ఇది వారి 106 వ రచన.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?