₹ 139
సాహిత్యం ఎందుకు చదవడం అనే వాళ్ల సంఖ్య బహుశా తక్కువ. ఎందుచేతనంటే సాహిత్యానికి సీరియస్ పాఠకులు, నాన్ సీరియస్ పాఠకులూ ఇద్దరు ఉంటారు. సాహిత్యాన్ని విజ్ఞానం కోసం కొందరు, వినోదం కోసం కొందరు, వినోద విజ్ఞానాల కోసం ఇంకొందరు చదివేవాళ్లు ఉంటారు. మొత్తం మీద దీనికి గణనీయమైన సంఖ్యలోనే పాఠకులుంటారు
ఎటొచ్చి తత్వశాస్త్రానికే పాఠకుల సంఖ్య తక్కువ. తత్వశాస్త్రానికి విస్తృతమైన పాఠక లోకం లేకపోవసానికి కారణాలు లేకపోలేదు.
- సొదుం రామ్మోహన్
- Title :Western Philosophy
- Author :Sodhum Rammohan
- Publisher :Bandla Publications
- ISBN :MANIMN1931
- Binding :Paerback
- Published Date :2014
- Number Of Pages :320
- Language :Telugu
- Availability :instock