Logili Books

History

Yadavulu (Charitra, Samskruthi, Kulasamskarana)

By Prof Somanaboyina Simhadri , Prof Dandeboyina Ravinder

₹90
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Yadavulu (Charitra, Samskruthi, Kulasamskarana)
Publisher
Bhumi Book Trust
ISBN
MANIMN0887
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
127
Language
Telugu
Availability
In Stock
About this book

                               ప్రొఫెసర్.ఎస్. సింహాద్రి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 1996 నుంచి రాష్ట్రం వచ్చే వరకు సామజిక వర్గాల కేంద్రంగా భాగం పంచుకున్నారు. భారతదేశ స్థాయిలో ఓ.బి.సి. పరిశోధన వీరి ఆధ్వర్యంలో జరుగుతుంది. తెలంగాణ డైమెన్షన్స్ ఆఫ్ అండర్ దేవేలప్మెంట్, ఎలక్షన్ అట్లాస్ అఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, "కులం నీడలో అభివృద్ధి రాజకీయాలు", భారతదేశం లో వెనుకబడిన వర్గాలు మండల్ ఉద్యమం అనే పుస్తకాలు రచించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమాజవాద్ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.

                                  ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్త్రంలో పి హెచ్ డి చేసిన ప్రొఫెసర్ దండెబోయిన రవీందర్. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విలువైన పత్రాలు సమర్పించారు. పబ్లిక్ పాలసీ, గ్రామీణాభివృద్ధి,పంచాయితీ రాజ్, భారత రాజకీయ వ్యవస్థలపై రవీందర్ సంపాదకత్వంలో ఇప్పటికే 5 గ్రంధాలూ వెలువడ్డాయి. సామజిక, రాజకీయ అంశాల పై వివిధ దిన పత్రికల్లో ఎన్నో ఆసక్తికరమైన వ్యాసాలు వ్రాశారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?