Logili Books

Travelogues

Yedaarilo Oasis Israel Vyavasayam

By Amirneni Harikrishna

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Yedaarilo Oasis Israel Vyavasayam
Publisher
Pudami Publications
ISBN
MANIMN3771
Binding
Paerback
Published Date
Aug, 2019
Number Of Pages
147
Language
Telugu
Availability
In Stock
About this book

అపూర్వ చరిత్ర

మధ్యదరా సముద్ర తీరాన ఓ బుల్లి దేశం... సంకల్ప బలానికి, సమరశీలత్వానికి ప్రతీకగా నిలిచి అపార మేథో సంపత్తిని ప్రపంచానికి అందించిన దేశం. పూలమ్మిన చోటే కట్టెలమ్మాలనే భారతీయుల నానుడికి ప్రతీకగా, పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడానికి శతాబ్దాల పాటు ఎదురు చూసి, ఏ మాత్రం నిరాశ నిస్పృహలు చెంద కుండా నిలిచిన జాతి. ఒకటే లక్ష్యంతో ఒకే సంకల్పంతో శతాబ్దాలపాటు ప్రత్యర్థుల బలానికి తలవొగ్గి ప్రజలంతా ప్రపంచంలో చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయినా, జాతి ఏకత్వ సాధన కోసం తాము కోల్పోయిన మాతృభూమిని తిరిగి సాధించాలనే ఏకైక ఆశయంతో పోరాడిన ప్రజ.

ప్రపంచ చరిత్రలో సర్వం కోల్పోయినా శిథిల పునాదుల మీద సమున్నత నాగరికతను నిర్మించుకున్న దేశాలు బహు తక్కువ. నాకు తెలిసి వాటిల్లో ఒకటి జపాన్ అయితే, రెండోది ఇజ్రాయెల్. అణుబాంబులతో సర్వం నాశనమైన పరిస్థితుల నుంచి ప్రపంచ పటంలో ప్రముఖ దేశంగా ఎదిగిన జపాన్ ప్రజల సంకల్ప బలం అద్భుతం. అలానే మాతృభూమిలో విదేశీ పాలకుల ఆధిపత్యం వల్ల తమ జాతికే మనుగడ లేని స్థితి నుంచి, స్వదేశంలోనే పరాయి వారిలా బతకాల్సిన దుస్థితి నుంచి ప్రపంచం నలుమూలలా చెదిరిపోయి ఊచకోతలకు గురై తిరిగి ఒక సంకల్పంతో ఏకమై ప్రపంచం నివ్వెరపోయే పురోగతిని త్వరితగతిన సాధించింది యూదు జాతి ఒక్కటే..

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?