Logili Books

Short Stories

16 Yuva Rachayithala Tholiprema Kathalu

By Venkata Siddareddy

₹165
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
16 Yuva Rachayithala Tholiprema Kathalu
Publisher
Anivikshiki Publications
ISBN
MANIMN1089
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
166
Language
Telugu
Availability
In Stock
About this book

                        ఈ కథలన్నీ కాలాల మీదగా వీచిన హాయితనపు   గాలులు కాదు. వీటిలో ఈదురు గాలులున్నాయి, ఇప్పటికి ఎదల్ని కొస్తోన్న అంతుపట్టని సమాజపు   సజీవావవశేషాల  ఛాయలున్నాయి. ముళ్ళకంపల మీదగా నడిచొచ్చిన పాదాలు భద్రంగా దాచుకున్న గాయాల  తాలుకా ముద్రాలున్నాయి. పసివయసులో ఒక్కోరూపాయిని ముంతలో వేసుకున్నట్టే.... ఆనందాలని , ఆశ్చర్యాలని, నిరంకుశత్వాన్ని మూసినా నిర్మలత్వాని, కళ్ళల్లో అట్టే పెట్టుకున్న కన్నీళ్లని, అంటిపెట్టుకున్న పసితనపు అరోమా వాసన్లని  , కొనసాగుతోన్న కౌమారపు కాలాల కార్యాల లొలకపు కంపానలా  అవర్తనాలను, శిథిల జ్ఞాపకాల పుటల మీద కొత్తజీవితాలను నిర్మించుకుంటున్న కోట నీడల రెపరెపల పాటలను ఈ పుస్తకం సాక్షిగా వలపోసుకున్నారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?