Logili Books

Novels

Aa 21 Rojulu. . . !

By Pothuri Vijayalakshmi

₹125
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Aa 21 Rojulu. . . !
Publisher
Sri Rishika Publications
ISBN
MANIMN1574
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
111
Language
Telugu
Availability
In Stock
About this book

                        గువ్వల జంట  లాంటి  ఒక జంట . ఆ జంట జీవితమే ఈ నవల. తన అక్షర  విన్యాసంతో అసంఖ్యాకమైన పాఠకుల   అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కలం  నుండి జాలువారిన రచన. ఇది ఆమె రాసిన తొలి డైరెక్ట్  నవల. పుస్తకం తీసుకుని మొదలు పెట్టటం వరకే మీ వంతు. మీ కనుల ముందు ఆవిష్కరింప బడే దృశ్య మాలిక ఎక్కడా  ఆపకుండా చివరి వరకు చదివిస్తుంది. మనకు మధురం గా మారిపోతుంది. కొంత కాలం పాటు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు. ఆ అనుభూతిని మీ సొంతం  చేసుకోండి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?