₹ 90
"ఆస్తి- దాని పరిణామం" పాల్ లఫార్గ్ రాసిన "The Evolution Of Property " అనే పుస్తకానికి అనువాదం. ఆనాడు ప్యారిస్ లోని ఒక పత్రికలో వచ్చిన వ్యాసావళిని పుస్తకంగా ప్రచురించారు.
ఈ పుస్తకం ఓరకంగా "ఆస్తి " సంక్షిప్త చరిత్ర. అసలు ఆస్తి అనేది ఎలా పుట్టుకొచ్చింది , అది సామజిక అభివృద్ధి క్రమంలో ఎలా రూపాంతరం చెందుతూ వచ్చింది, ఉత్పత్తి విధానం , ఉత్పత్తి సంబంధాల మార్పుల సరళిలో ఆస్తి ఎలాంటి పాత్ర వహిస్తూ ఉన్నది ఈ పుస్తకం చదివితే మనకి అవగాహనా కలుగుతుంది.
- Title :Aasthi Dhaani Parinaamam
- Author :Paul Lafargue , Ramarao
- Publisher :Navachethana Publishing House
- ISBN :MANIMN1661
- Binding :Paerback
- Published Date :2019
- Number Of Pages :112
- Language :Telugu
- Availability :instock