Logili Books

General

Tao Upanishad- 1, 2, 3

By Osho

₹430
Out of Stock
Out of Stock
Book Details
Title
Tao Upanishad- 1, 2, 3
Author
Publisher
Prem Mandir Meditation Centre
ISBN
MANIMN0994
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
208
Language
Telugu
Availability
Out of Stock
About this book

                          పదాల ద్వారా మరియు శాస్త్రాల ద్వారా కాకుండా - జీవితాన్ని జీవించి ఎవరైతే తెలుసుకున్నారో ఆలాంటి కొద్దిమందిలో లావోత్స్ ఒకరు. తెలుసుకోవడమే కాకుండా - తెలుసుకోవడానికి తీవ్రంగా, నిరంతరంగా శ్రమించిన అతి కొద్దిమంది వ్యక్తుల్లో లావోత్స్ ఒకరు.

                           తావో మార్గము: ఎవరు ఎక్కడ నిలబడ్డారో, అదే స్థానం మీద, అదే స్థలం మీద నిలబడి గంతవ్యమును పొందవచ్చు. ఇందుకే తావోను ఇలాంటి మార్గము అని కూడా అనలేము. ఎక్కడ మనము నిలబడ్డామో, ఏ స్థలాం, ఏ స్థానం, మీద అక్కడి నుండే గంతవ్యము దొరకవచ్చు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?