Logili Books

Short Stories

Abadra

By Telakapalli Ravi

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Abadra
Publisher
Prajashakthi Book House
ISBN
MANIMN6475
Binding
Papar Back
Published Date
July, 2025
Number Of Pages
118
Language
Telugu
Availability
In Stock
About this book

రా.. మా ...!

కళ్లముందు జరుగుతున్న విషయాల్లో నిజానిజాలు తేల్చుకోవడమే కష్టంగా వుంటే కలల్లో కనిపించే వాటిని పోల్చిచూసుకోవడం ఇంకెంత కష్టం! ఇప్పుడు వేణుగోపాల రావు స్థితి అలాగే వుంది.

వారం రోజులుగా ఒకే కల..

వెంటాడి వేధిస్తున్న కల..

ఎవరో భయానకంగా కత్తులు కటార్లతో తరుముకొస్తున్న దృశ్యం.. ఆర్తనాదాలు.. హాహాకారాలు..

నెత్తుటి ధారలు.. శవాలు..

అన్ని లీలగా.. చాయగా..

కలత నిద్రలో అటూ ఇటూ దొర్లి పొర్లి ఆఖరుకు లేచి కూచుంటాడు. అవి టీవీలో చూసిన దృశ్యాల తాలూకూ స్వప్నాలని తెలుస్తూనే వుంది. కాని అర్థం కానిదొక్కటే.

వెంట తరిమే వాళ్లలో ఎవరిదో పరిచితమైన మొహం కనిపిస్తోంది. ఎక్కడో గుజరాత్ ను గుర్తు చేసే కలలో కలగాపులగంగా కనిపించే

ఈ ముఖం తనకెలా తెలుసు?

తన బంధు మిత్రులెవరూ గుజరాత్ లో లేరే?

ఆలోచించి ఆలోచించి అలసి పోయాడు.

కల మాత్రం వీడని నీడలా వెన్నాడుతూనే వుంది.

రోజూ లాగే కాస్సేపు కూచుని ఆంజనేయ స్తోత్రం చేసి పడుకున్నాడు..................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?