Logili Books

Short Stories

Nannu Vennade Kathalu

By Vandrevu Chinaveerabhadrudu

₹350
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nannu Vennade Kathalu
Publisher
Anil Battula Publications
ISBN
MANIMN6823
Binding
Paparback
Published Date
March, 2026
Number Of Pages
308
Language
Telugu
Availability
In Stock
About this book

పందొమ్మిదో శతాబ్ది మధ్యకాలం నుండీ, ప్రపంచమంతా వికసిస్తూ వస్తున్న ఆధునిక కథ, సాహిత్య ప్రక్రియల్లో, మరీ ఇటీవలిది. కాని, కవిత్వం కన్నా, నవలకన్నా, నాటకంకన్నా కూడా ఎక్కువ జనాదరణ పొందింది. అటువంటి ఆధునిక కథల్లో, ప్రపంచసాహిత్యాల అనువాదాల నుంచి, నలభయ్యేళ్ళ కింద, తాను చదివిన కథల్లో తననిప్పటికీ వెన్నాడుతున్న ఇరవై కథల్ని వాడ్రేవు చినవీరభద్రుడు ఈ పుస్తకం ద్వారా పరిచయం చేస్తున్నారు. ఇందులో నాలుగు కథలు ఈ పుస్తకం కోసం ఆయన ప్రత్యేకంగా అనువదించారు. కథల్ని ఇష్టపడే పాఠకులకి ఇందులో ప్రతి ఒక్క కథా మరపురాని కథగా మిగిలిపోతుందనీ, సిద్ధహస్తులైన కథకులకీ, కొత్తగా కథలు రాసేవాళ్ళకీ కూడా ఇందులో ప్రతి ఒక్క కథా ఒక పాఠంగా ఉపకరిస్తుందని మా నమ్మకం.......................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?