• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Adhunika Mahabharatham

Adhunika Mahabharatham By Gunturu Seshendra Sarma

₹ 450

"ఒక దేశ సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు... కలలు ఖనిజాలతో చేసిన యువత మన దేస భవిష్యత్తుకు నావికులు" అన్న "మహాకవి శేషేంద్ర" గారి మాటలు ఆయనంటే అమితంగా ఇష్టపడేలా చెసినవి.. నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా? అన్న ఆయన వేసిన ప్రశ్న నాకు "మహాకావ్యం" అయ్యింది. నాకు అత్యంత ప్రీతిపాత్రమయిన "అధునిక మహాభారతం" అనే ఈ మహాగ్రంధాన్ని దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే వారి కోసం అందుబాటులో ఉండాలన్న నా ఆకాంక్ష ఈ మహాగ్రంధాన్ని ఇంకోసారిలా మీ ముందుకు తీసుకొచ్చింది. - పవన్ కళ్యాణ్