Logili Books

Poetry

Maa Amma Anadha

By Gana

₹299
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Maa Amma Anadha
Author
Publisher
GANA Publications
ISBN
MANIMN7163
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
177
Language
Telugu
Availability
In Stock
About this book

పచ్చి సత్యం

ఇది నిన్న మొన్న పుట్టిన కాగితపు ముక్క కాదు,

ఎన్నో ఏళ్లుగా నా నెత్తుటి ధారల్లో, నా బతుకు పోరాటాల్లో

ఈ అమ్మ కథ నన్ను కదిలిస్తూ వచ్చింది.

నా బతుకు ఏ తీరానికి కొట్టుకుపోతున్నా,

నా మనసు లోతుల్లోని ఈ కథ మాత్రం అలాగే సజీవంగా ఉంది.

 

“మా అమ్మ అనాథ" అనే ఈ కథని వెండితెరల పైన

వెలుగుల సామ్రాజ్యంగా మారుస్తారేమోనని,

ఆ రంగుల మేడల ముంగిట, వాళ్ళ వాకిళ్ల ముగ్గుల పక్కన

ఎన్నాళ్లో నిలబడ్డాను.

నా కథను విప్పి వాళ్ళ చేతుల్లో పెట్టాను,

అడిగిన వారికల్లా వినిపించాను కానీ,

నా కథలోని "పచ్చి సత్యం" ఎవ్వరికీ కనిపించలేదు!

 

కాలం కరిగిపోతోంది, మా అమ్మలాగే నేను కూడా

పాతబడిపోతున్నా తప్ప, ఈ కథని ఎవ్వరు కనికరించలేదు,

మోక్షం ప్రసాదించబడలేదు.

 

అందుకే... ఆ నిశ్శబ్దపు నీడల్లో,

ఆ పిరికి నిరీక్షణల్లో వేచి చూసే ఓపిక

నాకిక నశించింది!

 

ఆ రంగుల ప్రపంచపు బానిసత్వాన్ని కాదనుకుని,

ఆ ఆఫీసుల వాకిళ్లను ధిక్కరించి...

నా ప్రాణాన్ని నలిపేస్తూ

నేను మోస్తున్న ఈ సునామీని, నేరుగా పాఠకులనే దేవుళ్ల చేతుల్లోనే పెడుతున్నాను!.....................................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?