రమణమ్మ కురిపిస్తున్న ప్రశ్నలకు గారమ్మ జవాబు చెప్పలేదు. తన కూతురు విప్పి పడేసిన బట్టలను కర్రపుల్లతో అటు ఇటూ తిప్పి, చూపించి -
"... అదే అంటావొదినా?"... సందేహంగా అడిగింది.
" ఇంకా అనుమానేమిటి .. మా అన్నయ్యని పంపించి మీ ఆడబొట్టిని పిలిపించు..." చేయాల్సిన తతంగాన్ని గుర్తు చేస్తూ అంది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.