₹ 300
ఆంధ్ర ప్రజలకి చరిత్ర అంటే అవగాహన తక్కువ
ఇది అతిశయోక్తి కాదు. ప్రపంచమంతా తమతమ చారిత్రక సంస్కృతిక విషయాలు అందరికీ తెలిసేవిధంగా చెప్పడం ఒక ఉద్యమరుపంలో చేస్తుంటే మనవాళ్ళలో.... ప్రపంచమంతా ప్రాముఖ్యం కలిగిన అమరావతి శిల్పశైలి గురించి చాలా కొద్దిమందికి తెలుసు. దినికి ముఖ్యకారణం మన విధ్యవ్యవస్తే. నాలుగున్నర శతాబ్దాలు అవిచ్చిన్నంగా సగానికి పైగా భారతదేశాన్ని పాలించిన శాతవాహనుల గురించి చరిత్ర పాఠ్యపుస్తకాల్లో ఒక పేజికి మించి ఉండదు. అదే డిల్లీలో వందేళ్ళు కుడా నిలవని వంశాల పై పూర్తి పాఠలే ఉంటాయి.
ఈ నేపధ్యంలో మారుతున్న అలవాట్లను, అభిరుచులనూ మనసులో పెట్టుకొని చరిత్ర పై పాఠకుల ఆసక్తిని పెంచే ఉద్దేశ్యంతో చేసిన ప్రయత్నమే.....
ఆంధ్రనగరి.
-సాయి పాపినేని.
- Title :Amaravathi Kadha Andhranagari
- Author :Sai Papineni
- Publisher :Sahithi Prachuranalu
- ISBN :MANIMN0729
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :231
- Language :Telugu
- Availability :instock