జగద్విఖ్యాతి చెందిన "భగవద్గీత", "వశిష్ఠగీత ", అష్టావక్ర గీతల వంటి అనేక గీతా బోధనలు భారత భాగవత రామాయణాది ఇతిహాసాలలో, అష్టాదశ పురాణాలలో నిక్షిప్తమై ఉన్నాయి. అటువంటి పదునెనిమిది గీతార్ధ బోధనల సార సంగ్రామహాలను వివరించే ప్రయత్నమే ఈ " అష్టాదశ గీతమకరంద" ఆవిష్కరణ! ఇందులో............
1. ధర్మ మార్గముననుసరించు వారెవరైనా గురువు కావచ్చునను " వ్యాధగీత"
2. గురు మహోన్నత తత్వమును ఆవిష్కరించే "గురుగీత"
3. తొమ్మిది మంది యోగీశ్వరులు ప్రవచించిన "నవయోగిశ్వరగీత"
4. బ్రహ్మోపదేశము పొందుటకు స్త్రీలు అర్హురాలనే "బ్రాహ్మణగీత"