Logili Books

Devotional and Religion

Bhagavath Geeta (700 Slokala Sarala Tatparyamulatho)

By Gajula Satyanarayana

₹350
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bhagavath Geeta (700 Slokala Sarala Tatparyamulatho)
Publisher
Vijetha Publications
ISBN
GOLLAPU348
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
140
Language
Telugu
Availability
In Stock
About this book

 విశ్వాoతర్యామి పరమాత్మ అవతారమైన శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన యోగ శాస్త్రము, ఉపనిషత్ సారము ఈ భగవద్గీత. శ్రీ కృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు. వీరి సంభాషణను వ్యాస మునీoద్రులు అక్షర బద్ధం చేసి మనకు అందించారు. ఈ భగవద్గీత ప్రతి మనిషికి మోక్షానికి మార్గం చూపుతుంది. 

              ఈ గీత ద్వాపర యుగాంతంలో అంటే కలియుగ ప్రారంభం కాక ముందు చెప్పబడింది. కలియుగంలో ధర్మము క్షీణిస్తుందనీ, ఒంటి పాదంతో నడుస్తుందనీ, తెలిసి రాబోవు కలియుగంలో మానవులను ఉద్ధరించడానికి భగవానుడు గీతను అర్జునుడికి ఉపదేశించాడు. 

                                                                                                         - గాజుల సత్యనారాయణ 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?