Logili Books

Poetry

Vemana Satakam (108 Padyamulu Sarala Tatparyamulatho)

By Gajula Satyanarayana

₹60
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vemana Satakam (108 Padyamulu Sarala Tatparyamulatho)
Publisher
Vijetha Books
ISBN
GOLLAPU350
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
39
Language
Telugu
Availability
In Stock
About this book

 వేమన ప్రజాదరణ పొందిన కవి. ఇతని పద్యాలు జనావళిలో బహుళ ప్రచారం పొందాయి. ఈయన పద్యాలు అన్ని సరళ భాషలో ఉంటాయి. ఈ శతక పద్యాలలో నీతి అంతర్లీనంగా ఉండి ప్రజల హృదయాలలోనికి చొచ్చుకొని పోగలవు. వేమన పద్యాలు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరికీ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. వేమన పద్యాలలో ఉన్న నీతి చక్కని చమత్కారంతో పాటూ, గొప్ప అర్థాన్ని తెలియజేస్తూ అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ వేమన పద్యాలను పిల్లలకు చిన్న వయస్సు లోనే చదివే అలవాటు చేస్తే వారు ఆ శతకాలలో ఉన్నటువంటి చక్కని నీతి ప్రవర్తనను అలవరుచుకుంటారు. ఇప్పటివరకు ఉన్న వేమన పద్యాలు పుస్తక రూపంలోనే వచ్చాయి. ప్రస్తుతం ఈ పద్యాలు తాళపత్ర గ్రంథ రూపంలో అందిస్తున్నాము. ఈ ప్రక్రియ విద్యార్థినీ విద్యార్థులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, వారి మనసులను చూరగొంటుందని మా ఈ చిన్న ప్రయత్నం. అన్ని సందర్భాలలో పిల్లలకు ఈ శతక గ్రంథమును బహుమతిగా ఇచ్చినచో వారికి ఎంతో ఉపయోగ కరంగా ఉండును.

                                                                                                                     - గాజుల సత్యనారాయణ 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?