• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bharata Sainikula Veera Gadhalu

Bharata Sainikula Veera Gadhalu By Akhila Konakanchi

₹ 200

ఒక సైనికుడి జీవితం ఈ పుస్తకం

నాకు పదీ పదకొండు సంవత్సరాల వయసున్నప్పుడే నేను ఆర్మీలో చేరాలని బలంగా అనుకున్నాను. పదహారేళ్ళ వయసులో ఎన్డీఎలో (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) చేరడానికి అడ్మిషన్ లెటర్ అందింది. అయితే అప్పటికే నాకు మెడికల్ కాలేజీలో కూడా సీటొచ్చింది. ఎంబీబీఎస్ ఫస్ట్ సెమిస్టర్ అయ్యాక నేను ఆర్మీలో చేరాలనుకుంటున్నానని నా తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించా. ఆ రోజున ఎంబీబీస్ వదిలి ఆర్మీలో చేరాలని నేను తీసుకున్న ఆ నిర్ణయానికి ఎప్పుడూ చింతించలేదు.

ఎన్డీఎ శిక్షణలో మంచి ప్రతిభ కనబరిచి కమాండో ఇన్స్ట్రక్టర్గా నియమించబడి, ఆ తర్వాత ఉగ్రవాదంపై పోరులో భాగమై లెఫ్టినెంట్ జనరల్ గా రిటైర్ అయ్యాను.

మీకు నా పేరు తెలిసి ఉండకపోవచ్చు, కానీ కార్ప్స్ కమాండర్గా నా పర్యవేక్షణలో జరిగిన ఒక మిలిటరీ ఆపరేషన్ మీ అందరికీ తెలుసు. అదే 2016లో 'ఉరి'లో జరిగిన ఉగ్రవాదుల దాడికి ప్రతిదాడిగా ఇండియన్ ఆర్మీ జరిపిన 'సర్జికల్................

  • Title :Bharata Sainikula Veera Gadhalu
  • Author :Akhila Konakanchi
  • Publisher :AJU PUBLICATIONS
  • ISBN :MANIMN5931
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :124
  • Language :Telugu
  • Availability :instock