• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

C. P. Brown Sweeya Charitra

C. P. Brown Sweeya Charitra By Valluru Sivaprasad

₹ 60

                      1798 నవంబర్ 10 న కలకత్తాలో జమించాడు . ఇండియాలో, ఇంగ్లండులో చదువుకొన్నాడు. తెలుగు భాషను నేర్చుకొన్నాడు. బ్రిటిష్ వలసపాలకులు, వలసాధికారులలో సాహిత్య దృక్పధం గలిగిన వాళ్లల్లో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అగ్రగణ్యుడు.

                      జిల్లా కోర్టు రిజిస్ట్రార్ గా, అసిస్టెంట్ జడ్జిజా , క్రిమినల్ జడ్జిగా, కలెక్టర్ గా, పోస్ట్ మాస్టర్ గా జనరల్ గా, ప్రభుత్వ అనువాదకుడిగా, కౌన్సిల్ అఫ్ ఎడ్యుకేషన్ సభ్యుడిగా అనేక ఉన్నత పదవులు నిర్వహించాడు.

                      ప్రజాకవి వేమనను గుర్తించి, అయన పద్యాలను సేకరించి , అధ్యయనం చేసి తెలుగువారికి అందించాడు. తాతాచారి కథలు, మనుచరిత్ర, వసుచరిత్ర, హైదర్ అలీ, టిప్పుసుల్తాన్ ల స్మృతులు, జ్ఞాపకాలు ప్రచురించాడు. అనేక శతకాలు , తెలుగు -ఇంగ్లిష్, ఇంగ్లిష్ - తెలుగు నిఘంటువులు ముద్రించాడు.

  • Title :C. P. Brown Sweeya Charitra
  • Author :Valluru Sivaprasad
  • Publisher :Amaravathi Publications
  • ISBN :MANIMN1882
  • Binding :Paerback
  • Published Date :2020
  • Number Of Pages :48
  • Language :Telugu
  • Availability :instock