Logili Books

Literature

Chandu Sahitya Vimarsha

By Venkatamani

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Chandu Sahitya Vimarsha
Author
Publisher
Samata Publishers
ISBN
MANIMN6305
Binding
Papar Back
Published Date
2024
Number Of Pages
273
Language
Telugu
Availability
In Stock
About this book

సాహిత్య విమర్శ పరమార్థం

కవులకూ, రచయితలకూ ప్రశంస యిచ్చినంత ఆనందం విమర్శ యివ్వదు. సాహిత్య తత్వాన్ని పూర్తిగా అర్థంచేసుకోలేని వారికి విమర్శ ప్రాధాన్యత ఏమిటో కూడా బోధపడదు. 'గిట్టనివారి శత్రుకార్యం'గా భావిస్తుంటారు. లేదా పొగడ్త మాత్రమే దాని కర్తవ్యం అని అపోహ పడుతుంటారు. ఈ బాల్యావస్థ స్థితి దాటి పరిణత మనస్కులైన కొద్దీ విమర్శ అంతరంగం గోచరిస్తుంది.

ఆంగ్ల నిఘంటువు ప్రకారం పదాలకు అర్థాలు...

Critique (విమర్శ) -   analysis or evaluation అని వుంటుంది. అంటే విశ్లేషణ లేక అంచనా.

Critic - (విమర్శకుడు) -  one who gives judgement of plays, books, music or art   కళ పైన, గ్రంథాలపైన, నాటకాలపైన, సంగీతంపైన తీర్పులనిచ్చువాడు

తెలుగులో శబ్దరత్నాకరం ప్రకారం - .

విమర్శనము - అంటే - పరామర్శ... అనీ

పరామర్శము - అంటే - చక్కగా విచారించుట అనీ...

విచారించుట - అంటే - ఆలోచించుట.. అనీ అర్థాలు.

వెరసి ఒక కళారూపంపైన తీవ్రంగా పరిశీలించి దాని స్థాయినీ, విలువనీ, అది చేయగల మంచి/చెడుల్నీ, తత్కళాకారుని ప్రతిభ లేక హీనతనూ వుటంకిస్తూ తీర్పు చెప్పటం అని పై నిర్వచనాలు చెబుతున్నాయి. ఇది ప్రాథమిక అవగాహనకు మాత్రమే పనిచేస్తుంది. ఒక కావ్యం, ఒక నవల, ఒక నాటకం ఏయే సూత్రాలవలన ప్రజలను రంజింపచేస్తుంది. ఏయే అంశాలవల్ల జనహితానికి పనికొస్తుంది, ఏయే సామాజిక విషయాలను ఎలా ప్రభావితం చేస్తుంది... చివరిగా కూడికలు, తీసివేతలు పోగా దాని విలువ - అటు కళాత్మకతలోనూ - యిటు ప్రయోజనాత్మకతలోనూ ఎంతెంత అని చెప్పటమే విమర్శకుడిచ్చే తీర్పు. ఇది సమీక్ష అనే పరిచయం వంటిదికాదు. అభిప్రాయం అనే సాధారణ వ్యవహారం కాదు. పొగడ్త - తెగడ్తలనే వైయక్తిక ద్వంద్వాల క్షుద్ర విద్య కాదు. విమర్శ కళకు మాతృక... గురువు.. ఆయుష్షునిచ్చి...................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?