• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kanyasulkam Natakanni Teluguvallevaru Sarigga Ardam Chesukoleda?

Kanyasulkam Natakanni Teluguvallevaru Sarigga Ardam Chesukoleda? By Ampashayya Naveen

₹ 325

               ఇది నేను ప్రచురిస్తున్న నా ఐదవ వ్యాసాల సంకలనం .

             నేను ఈ వ్యాసాల్ని , పుస్తక సమీక్షల్ని, ముందుమాటల్ని, ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన సాహితి మిత్రులను గూర్చి రాసిన నివాళుల్ని - ఆయా సందర్భాల్లో రాశాను. ఇవన్నీ "ఆంధ్రజ్యోతి" , "సాక్షి ", "సాహిత్యప్రస్థానం", "పునాస", "జయంతి ", మొదలైన అనేక పత్రికల్లో ప్రచురించబడినవే. వీటిని ప్రచురించిన పత్రికలు ఈ వ్యాసాల్ని ప్రచురిస్తున్నాప్పుడు వెంటనే లభించకపోవటాం వల్ల చాలావాటికి అవి ప్రచురింపబడిన తేదీల్ని ఇవ్వలేకపోయినందుకు క్షంతవ్యున్ని.

                ఈ వ్యాసాల్లోని ఒక వ్యాసాన్ని గూర్చి ప్రత్యేకంగా చెప్పాలి. దాన్నే ఈ సంకలనానికి శీర్షికగా పెట్టాను.

  • Title :Kanyasulkam Natakanni Teluguvallevaru Sarigga Ardam Chesukoleda?
  • Author :Ampashayya Naveen
  • Publisher :Nachethana Publishing House
  • ISBN :MANIMN1227
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :316
  • Language :Telugu
  • Availability :instock